మానవ, జంతు శరీరాల నుండి కూడా వజ్రాల తయారి.. భవిష్యత్తులో పర్యావరణ నష్టాన్ని నివారించెందుకే..

Ashok Kumar   | Asianet News
Published : Jun 25, 2021, 12:32 PM IST

వజ్రాలను ఇప్పుడు సైన్స్ ప్రయోగశాలలలో కూడా తయారు చేయవచ్చు. చాలా కాలంగా భూగర్భం నుండి వజ్రాలను తవ్వి వెలికితీస్తారు. రసాయనికంగా వజ్రాలు స్వచ్ఛమైన కార్బన్‌తో తయారవుతాయి. దీనిని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేస్తే కార్బన్ డయాక్సైడ్ అవుతుంది. డైమండ్ చాలా అరుదైన పదార్థం. ఈ కారణంగా వాటి ధర కూడా చాలా ఖరీదైనది.  

PREV
15
మానవ, జంతు శరీరాల నుండి కూడా వజ్రాల తయారి.. భవిష్యత్తులో పర్యావరణ నష్టాన్ని నివారించెందుకే..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమ మార్కెట్ క్యాప్ 80 బిలియన్ డాలర్లు. మైనింగ్ ద్వారా వజ్రాలను వెలికితీయడానికి చాలా కృషి అవసరం. ఇంకా చాలా నీటిని వృధా చేస్తుంది. అంతేకాకుండా, వజ్రాలు తవ్విన చోట వేలాది చెట్లను నరికివేస్తారు. మైనింగ్ సమయంలో కార్మికులు చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేయవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రయోగశాలలో తయారైన వజ్రాలు రాబోయే యుగంలో గేమ్ ఛేంజింగ్ అవుతుంది.
 
25

భూమి గర్భంలో ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉన్నప్పుడు ఆ సమయంలో కార్బన్ అణువులు కలిసి ఒకటవ్వడం ప్రారంభిస్తాయి తరువాత వజ్రం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా ఇప్పుడు ప్రయోగశాలలలో వజ్రాలను తయారు చేస్తున్నారు. ప్రయోగశాలలో వజ్రాలను తయారు చేయడానికి ఒక ప్రత్యేక సాంకేతికత ఉపయోగించబడుతుంది. 
 
35

దీనిలో హైడ్రోకార్బన్ వాయువు మిశ్రమాన్ని 800'C వద్ద  వేడి చేస్తారు. ఈ కారణంగా కార్బన్ అణువులు విచ్ఛిన్నమవుతాయి, తరువాత చెక్కడం ద్వారా వజ్రాల ఆకారపు షెల్‌ చేయడం ప్రారంభించి, క్రిస్టల్‌గా మారుతుంది. ఈ విధంగా ప్రయోగశాలలోనే వజ్రాన్ని తయారు చేస్తారు.  
 
45

మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు కాని వజ్రాలు మానవ, జంతు శరీరాల నుండి కూడా తయారవుతాయి. మన శరీర నిర్మాణంలో కార్బన్ అణువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్బన్ లేకపోతే భూమిపై జీవితం సాధ్యం కాదు. ఈ కారణంగా కార్బన్ జీవితానికి ఆధారంగా పరిగణించబడుతుంది. చనిపోయిన జంతువు లేదా మానవుడి శరీరం నుండి హైడ్రోజన్, ఆక్సిజన్ తొలగించితే అప్పుడు స్వచ్ఛమైన కార్బన్ శరీర కణజాలం లోపల ఉంటుంది.

55

ఈ కణజాలాలను ప్రయోగశాలలలో అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేస్తారు. దీని తరువాత దానిపై చాలా ఒత్తిడిని ఉపయోగించిన తరువాత శరీర కణజాలాల నుండి వజ్రాన్ని తయారు చేస్తారు. మానవ, జంతువుల అవశేషాలను వజ్రాలుగా మార్చడానికి ప్రపంచంలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రక్రియకు చాలా ఖర్చవుతుంది. సాంప్రదాయకంగా వజ్రాలను త్రవ్వడం, తీయడం వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు ప్రయోగశాలలలో వజ్రాలను తయారుచేసే ఎంపిక కోసం చూస్తున్నాయి.  ప్రయోగశాలలలో తయారైన వజ్రం వజ్రాల పరిశ్రమలో పెద్ద విప్లవాన్ని తెస్తుంది. ఈ కారణంగా భవిష్యత్తులో పర్యావరణ నష్టాన్ని నివారించవచ్చు.
 
click me!

Recommended Stories