ఇంజిన్, మైలేజ్
2023 హీరో గ్లామర్‌లో 125 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 7,500 rpm వద్ద 10.68 bhp శక్తిని , 6,000 rpm వద్ద 10.6 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది Hero , i3S ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD2 కంప్లైంట్ , E20 ఇంధనంతో కూడా పని చేస్తుంది. హీరో కొత్త గ్లామర్ కోసం 63 kmpl మైలేజీని క్లెయిమ్ చేస్తోంది.