Realme GT 5 : స్పెసిఫికేషన్‌లు
Realme GT 5 6.74-అంగుళాల OLED స్క్రీన్‌తో, 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, ఫ్లికర్ కంట్రోల్ కోసం 2160 PWM డిమ్మింగ్ , ఎంబెడెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో రావచ్చు. వీడియోలో ఫ్రేమ్ రేట్లను పెంచడానికి ఉద్దేశించిన ఒక స్వతంత్ర X7 డిస్‌ప్లే చిప్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP సెన్సార్ ఉండవచ్చు. మరోవైపు, 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా (OISతో), 8MP అల్ట్రావైడ్ స్నాపర్ , 2MP మాక్రో మాడ్యూల్ ఉండవచ్చు.