SIP 1.6 Crores వావ్.. నెలకు ₹250తో ₹1.6 కోట్లు? ఈ మ్యాజిక్ మీకూ సాధ్యమే!

Published : Feb 20, 2025, 08:00 AM IST

పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు.. ఇలాంటి భవిష్యత్తు అవసరాల కోసం మనకు పెద్ద మొత్తం అవసరం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో గాబరా పడాల్సిన అవసరం లేదు. చిన్నమొత్తంలో SIP చేసినా.. అది దీర్ఘకాలంలో మనం ఊహించలేని పెద్ద మొత్తంగా మారుతుంది. SBI మ్యూచువల్ ఫండ్ కొత్త JanNivesh SIP కూడా అలాంటిదే. ఇందులో చాలా తక్కువ మొత్తంతో భారీగా కూడబెట్టుకోవచ్చు.

PREV
14
SIP 1.6 Crores  వావ్..  నెలకు ₹250తో ₹1.6 కోట్లు? ఈ మ్యాజిక్ మీకూ సాధ్యమే!
SBI JANNIVESH SIP

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త జన్‌నివేష్ SIP మదుపరులకు మంచి పెట్టుబడి అవకాశం. ఇందులో నెలకు కేవలం నెలకు రూ.250 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. ఎంత ఎక్కువకాలం కొనసాగిస్తే అంత అధికంగా రిటర్నులు వస్తాయి.

24
SBI Mutual Fund New SIP

నెలకు రూ.250 పెట్టుబడి పెడితే అది ఎంతో పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. ఇందులో ఇన్వెస్టర్లు ఏడాదికి 15% వడ్డీ చొప్పున ఆదాయం పొందే వీలుంది.

34
JanNivesh SIP returns

పెట్టుబడి కాలాన్ని 45 ఏళ్ల పాటు కొనసాగిస్తే మీకొచ్చే మొత్తం రూ.1.63 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కల్లో ద్రవ్యోల్బణం కలపలేదు.

44
SBI SIP Investment

ఇదే రూ.250 నెలవారీ SIPకి ఏడాదికి తక్కువలో తక్కువగా 10% ఆదాయం వచ్చినా 30 ఏళ్లలో రూ.5.65 లక్షలు జమ అవుతుంది. ఇది మన భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

click me!

Recommended Stories