బంగారం వెండి కొంటున్నారా.. జ్యువెలరీ షాపుకి వెళ్లే ముందు నేటి 22&24 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

First Published | Nov 15, 2023, 10:21 AM IST

 ఈరోజు మీరు బంగారు ఆభరణాలను కొనాలని లేదా ఎవరికైనా గిఫ్ట్ గా  ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు బంగారం కొనుగోలు చేసే ముందు నేటి ధరలను తెలుసుకోవాలి. నేడు దేశంలోని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎగిశాయి. ఇవాళ 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోండి. ఒక నివేదిక ప్రకారం 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.60,600, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర  రూ.55,550. 
 

 ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెంపుతో  రూ. 55,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర  రూ. 110 పెంపుతో రూ. 60,750. రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.73,000.
 

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర     రూ.60,600

గురుగ్రామ్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర    రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600

లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600

జైపూర్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర     రూ.60,750

పాట్నాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650

భువనేశ్వర్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర     రూ.60,600


విజయవాడలో నేడు బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెంపుతో రూ. 55,550, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పతనంతో  రూ. 60,600. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.76,000.

 ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. దింతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెంపుతో రూ. 55,550  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 110 పతనంతో రూ. 60,600. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 76,000.

Latest Videos

click me!