బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. దిగొస్తున్న వెండి.. నేడు పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

First Published Jul 3, 2021, 12:17 PM IST

న్యూఢిల్లీ. అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీనత కారణంగా నేడు భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల నమోదైంది, అంటే జూలై 3 2021న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ .47,250  చేరింది. 

వెండి ధర కిలోకు రూ.69,200 దిగోచ్చింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 48000 వైపుకు పరుగులు పెడుతుంది. గత ఏడాది పసిడి అత్యధిక ధర నుండి సుమారు రూ.9000 పడిపోయింది.
undefined
గత ట్రేడింగ్ సెషన్లో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ .47,240 వద్ద ముగిసింది. వెండి కిలోకు రూ .68,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించగా, వెండి ధరలలో తగ్గుదల నమోదైంది.
undefined
ఢీల్లీ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.526 పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని ఢీల్లీలో 99.9 గ్రాముల స్వచ్ఛత బంగారం ఇప్పుడు 10 గ్రాములకు రూ .46,310 కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు ఔన్స్‌కు 1,778 డాలర్లకు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి నేడు 5 పైసలు తగ్గి 74.37 కు చేరుకుంది.
undefined
ఢీల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధర గురువారం రూ .1,231 పెరిగి కిలోకు రూ.68,654 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు వెండి ధర ఔన్స్‌కు 26.25 డాలర్లకు చేరుకుంది.
undefined
దేశంలోని ప్రముఖ నగరాలలో పసిడి ధరలు 22 క్యారెట్ల ధర 24 క్యారెట్ల ధరచెన్నై 44,850 48,930ముంబై 46,250 47,250ఢిల్లీ 46,360 50,370కోల్ కత్తా 46,560 49,270బెంగుళూరు 44,300 48,330హైదరాబాద్ 44,300 48,330
undefined
click me!