రికార్డు స్థాయికి బంగారం, వెండి.. సంక్రాంతికి పసిడి ధరలు ఎంత పెరగవచ్చంటే..

First Published | Dec 2, 2023, 9:57 AM IST

ఒక నివేదిక ప్రకారం, శనివారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220  పెరిగింది, దింతో  పది గ్రాముల ధర రూ. 62,950కి చేరింది. వెండి ధర రూ. 300 పెరిగి, ఒక కిలోకి రూ.79,500 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి  రూ.57,700గా ఉంది.
 

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా  ధరలకు సమానంగా రూ.62,950 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100, 

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,950, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,820గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలతో  సమానంగా రూ.57,700 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,500గా ఉంది.  
 


స్పాట్ గోల్డ్ 12:35 pm ET (1735 GMT) సమయానికి ఔన్సుకు 1.2 శాతం పెరిగి $2,060.69కి చేరుకుంది, మే 4 నుండి అత్యధికం. ఈ వారంలో ఇప్పటివరకు ధరలు దాదాపు 3 శాతం పెరిగాయి.

US గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి $2,080.60కి చేరుకుంది. సిల్వర్  0.6 శాతం పెరిగి ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరి ఔన్సుకు $25.39 వద్ద వరుసగా మూడో వారం పెరుగుదలకు సిద్ధమైంది. ప్లాటినం 0.1 శాతం పెరిగి $928.09కి, పల్లాడియం 0.2 శాతం నష్టపోయి $1,006.34కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,500 వద్ద ట్రేడవుతోంది.
 

 విజయవాడలో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 57,700   ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 62,950గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే విజయవాడ నగరంలో వెండి ధర కిలో రూ. 82,500.
 

 హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పెంపుతో రూ. 57,700  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 62,950గా ఉంది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలో రూ.82,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా  ధరలు మారవచ్చు.  అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

Latest Videos

click me!