ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయంటే
– నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.64, డీజిల్ ధర రూ.89.82గా ఉన్నాయి.
– ఘజియాబాద్‌లో డీజిల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.
– లక్నోలో లీటరు పెట్రోల్ రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు ధర పెట్రోల్ రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
– పాటియాలాలో లీటరు పెట్రోల్ ధర రూ.98.62, డీజిల్ ధర రూ.88.92గా ఉంది.
–హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ లీటరు ధర రూ.97.82గా ఉంది.