బంగారం కొనేవారికి మంచి ఛాన్స్.. మహిళలకైతే పండగే.. ఇవాళ తులం ధర ఎంత తగ్గిందంటే..

First Published | Oct 31, 2023, 10:22 AM IST

నేడు ఒక వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి పది   గ్రాములకి రూ. 62,400 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు తగ్గి 10 గ్రాములుకి   రూ.57,200కు చేరింది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.1000 పెరిగి రూ.75,600కి చేరింది.

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,400గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,550,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,400,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,560గా ఉంది.
 

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,200 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,350, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,350గా ఉంది.  
 


 0059 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,995.69 వద్ద స్థిరంగా,  US గోల్డ్ ఫ్యూచర్స్ $2,004.90 వద్ద ట్రేడవుతున్నాయి.

 స్పాట్ సిల్వర్ 0.2 శాతం తగ్గి $23.27కి, ప్లాటినం 0.1 శాతం పెరిగి $930.36కి చేరుకుంది. డాలరుతో పోల్చితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రూ. 83.270 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,600గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500 వద్ద ట్రేడవుతోంది.
 

 విజయవాడలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 210 పతనంతో రూ. 57,190, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 62,400. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ.78,500.
 

 హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి. నేటి ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పడిపోయి రూ. 57,190  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 230 పతనంతో రూ. 62,400. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.78,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

Latest Videos

click me!