ఈ నగరాల్లో కొత్త ధరలు
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 97.05, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76.
- లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర రూ.89.72గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.32కి చేరింది.
-బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94 రూ. 87.89
-చండీగఢ్ పెట్రోల్ ధర రూ. 96.20 రూ. 84.26
-చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.86 రూ. 94.46
-గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84 రూ. 89.72
-హైదరాబాద్ పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.