బంగారం కొనేవారికి శుభవార్త.. దిగొచ్చిన పసిడి ధరలు..10గ్రా, ఎంత తగ్గిందంటే…

Ashok Kumar   | Asianet News
Published : Jun 12, 2021, 11:16 AM ISTUpdated : Jun 12, 2021, 11:18 AM IST

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. గత కొన్నిరోజులుగా కొండేక్కిన బంగారం ధరలు నిన్న కాస్త హెచ్చుతగ్గుల తరువాత నేడు పసిడి ధరలు దిగోచ్చాయి. దీంతో శుభకార్యాల కోసం బంగారం కొనేవారికి కాస్తా ఊరట లభించనుంది. 

PREV
17
బంగారం కొనేవారికి శుభవార్త.. దిగొచ్చిన పసిడి ధరలు..10గ్రా, ఎంత తగ్గిందంటే…

ఈ రోజు శనివారం  అంటే జూన్ 12న ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. దీంతో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల  బంగారం ధర రూ. 47,880 ఉండగా నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,760 చేరింది.  

27

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో  తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,250 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,640కు చేరింది. అలాగే దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,760 ఉండగ,10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది.

37

అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధరరూ.46,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,550కు చేరింది. అటు బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100కు చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.

47

తెలుగు రాష్ట్రాల్లో  పసిడి ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100,  10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.

57

ఈ వారం బంగారం ధరలు 

 ఎం‌సి‌ఎక్స్ ఆగస్టు ఫ్యూచర్స్

సోమవారం: రూ .49143/10 గ్రాములు

మంగళవారం: రూ .49127/10 గ్రాములు

బుధవారం: రూ .49124/10 గ్రాములు

గురువారం: రూ .48900/10 గ్రాములు 

ఈ వారం బంగారం ధరలు 

 ఎం‌సి‌ఎక్స్ ఆగస్టు ఫ్యూచర్స్

సోమవారం: రూ .49143/10 గ్రాములు

మంగళవారం: రూ .49127/10 గ్రాములు

బుధవారం: రూ .49124/10 గ్రాములు

గురువారం: రూ .48900/10 గ్రాములు 

67

గత వారాలలో బంగారం ధరలు 

సోమవారం: రూ 48821/10 గ్రాములు

మంగళవారం: రూ .48995/10 గ్రాములు

బుధవారం: రూ .49601/10 గ్రాములు

గురువారం: రూ .48677/10 గ్రాములు

శుక్రవారం: రూ .48994/10 గ్రాములు
 
గత వారాలలో బంగారం ధరలు 

సోమవారం: రూ 48821/10 గ్రాములు

మంగళవారం: రూ .48995/10 గ్రాములు

బుధవారం: రూ .49601/10 గ్రాములు

గురువారం: రూ .48677/10 గ్రాములు

శుక్రవారం: రూ .48994/10 గ్రాములు
 
77

బంగారం ధర రూ.60 వేల వరకు వెళ్ళవచ్చు

కరోనా వ్యాక్సిన్ గురించి వస్తున్న సానుకూల వార్తలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని ఏంజెల్ బ్రోకింగ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ & కరెన్సీ) అనుజ్ గుప్తా అన్నారు. అయినప్పటికీ, ప్రస్తుత తక్కువ స్థాయిని చూస్తే రాబోయే సంవత్సరంలో బంగారం 10 గ్రాములకు 57 వేల నుండి 60 వేలకు చేరుకుంటుంది. బంగారంలో పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలిక లాభదాయక ఒప్పందమని ఆయన చెప్పారు. అయితే, పెట్టుబడి పెట్టె ముందు ఆలోచన చేయలని కూడా అన్నారు.  

click me!

Recommended Stories