మాజీ క్యాప్ జెమిని ఎగ్జిక్యూటివ్ అయిన థియరీ డెలాపోర్ట్ గత ఏడాది జూలై 6న విప్రో సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న అబిదాలి నీముచ్వాలా స్థానంలో డెలాపోర్ట్ ఎన్నికయ్యారు. సమాచారం ప్రకారం, థియరీ డెలాపోర్ట్‌కు వేతనం, అలవెన్స్ కలిపి మొత్తం 13.1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9.6 కోట్లు. కమీషన్, వేరియబుల్ పే 15.4 మిలియన్ డాలర్లు, ఇతర బెనెఫిట్స్ 51.8 మిలియన్ డాలర్లు. ఈ కాలంలో అతనికి 7,58,719 దీర్ఘకాలిక పరిహారం (లాంగ్ టర్మ్ కంపెన్సేషన్) కూడా ఇవ్వబడింది.