పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం, వెండి కొంటున్నారా.. మహిళలకు మంచి ఛాన్స్.. నేటి తులం ధరలు తెలుసుకోండి..

First Published | Sep 2, 2023, 9:45 AM IST

 గడిచిన గత 24 గంటల్లో  పసిడి  ధరలు 24 క్యారెట్/ 22 క్యారెటల (10 గ్రాములు)  ధరలు పెరిగాయి. ఈరోజు (2 సెప్టెంబర్ 2023) దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,490 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,490. దింతో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ ధరలలో మార్పులు నమోదుయ్యాయి.
 

ప్రముఖ నగరాలలో ఇవాళ్టి ధరలు

ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,200    రూ.55,200

ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050

చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.58,220,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,450

కోల్‌కతాలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050
 

బెంగళూరులో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050

విశాఖపట్నంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050

ఒడిశాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,050 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050.

విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050

హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,050,22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,050


అదేవిధంగా, వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి, ఒక కిలో వెండి ధర రూ.77,100.

చెన్నైలో ఒక కిలో వెండి ధర రూ.80,200

ముంబైలో ఒక కిలో వెండి ధర రూ.77,100

న్యూఢిల్లీలో ఒక కిలో వెండి ధర రూ.77,100

కోల్‌కతాలో ఒక కిలో వెండి ధర రూ.77,100

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,200

హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.80,200.

 గ్లోబల్ గోల్డ్ డిమాండ్, దేశాలలో కరెన్సీ విలువలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ బంగారు వాణిజ్య నిబంధనలు ఇంకా, గ్లోబల్ ఎకానమీ స్టేటస్,  ఇతర కరెన్సీలతో US డాలర్ బలం వంటి గ్లోబల్  అంశాలు  కూడా భారత మార్కెట్లో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ధరలు ఏ  క్షణమైన మారవచ్చు.  అందువల్ల బంగారం కొనే వారు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 
 

భారతదేశంలో వెండి ధరను ప్రభావితం చేసే అంశాలు
 
*సరఫరాకు డిమాండ్ రేషియో  వెండి ధరలను ప్రభావితం చేస్తుంది.

*దిగుమతి పన్నులో మార్పు   వెండి  ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

*వెండి ధర కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది.

*ప్రపంచ ఇంధన ధర భారతదేశంలో వెండి ధరలను ప్రభావితం చేస్తుంది.

*డాలర్ విలువలో హెచ్చుతగ్గులు దేశంలో వెండి ధరపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

*వెండి మైనింగ్ ఖర్చు కూడా వెండి ధరను ప్రభావితం చేస్తుంది.

Latest Videos

click me!