హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.59,450 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 వద్ద ఉంది. తెలంగాణ రాజధాని నగరంలో కేజీ వెండి ధర రూ. కిలోకు 80,000.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది. చెన్నైలో 1 కిలో వెండి రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.
నాలుగు రోజుల్లో తులం ధర ఏకంగా రూ.400 పైన పెరిగింది. ఈ రోజు ధరలు చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 200 పెరిగగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకి రూ. 220 పెరిగింది.