ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ మాత్రమే కాకుండా, కేవైసీ పూర్తి చేయకపోయినా, ఛాసిస్ నంబర్‌కు, వెహికల్ నంబర్‌కు మధ్య సంబంధం లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. మీరు టోల్‌గేట్ వద్దకు వెళ్లే 70 నిమిషాల ముందు ఫాస్టాగ్‌లో కచ్చితంగా సరిపడ బ్యాలెన్స్ ఉందా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.