ప్రపంచ దేశాలలో క్రిప్టోకరెన్సీలపై నియమాలు ఏంటి..? భారత్‌లో ఎందుకు నిషేధం..

Ashok Kumar   | Asianet News
Published : Nov 26, 2021, 11:25 AM IST

భారతదేశంలో క్రిప్టోకరెన్సీ (cryptocurrency)అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ(digital currency) బిల్లు 2021 నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు (parliament)సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో క్రిప్టోకరెన్సీ బిల్లు(cryptocurrency bill) కూడా ఉంది. 

PREV
14
ప్రపంచ దేశాలలో క్రిప్టోకరెన్సీలపై నియమాలు ఏంటి..? భారత్‌లో ఎందుకు నిషేధం..

 ఈ బిల్లు ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక వర్చువల్ కరెన్సీ కోసం ఒక ప్రణాళిక తయారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన బిల్లును విడుదల చేసిన వార్తల తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో అల్లకల్లోలం ఏర్పడింది. చాలావరకు క్రిప్టో కరెన్సీలు 20 నుండి 30 శాతం క్షీణతతో ట్రేడింగ్ చేస్తున్నాయి. 

24

ఈ నివేదికలో ప్రపంచంలోని ఇతర దేశాలలో క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన నియమాలు ఏమిటి ఇంకా అక్కడ ఎలా లావాదేవీలు జరుగుతున్నాయి, మొదలైనవి తెలుసుకుందాం..?

క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లోని నిబంధనలు
భారతదేశంలో క్రిప్టోకరెన్సీలపై నిషేధం వార్తల తర్వాత  క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా పడిపోయింది. అదే సమయంలో నిషేధం భయంతో పెట్టుబడిదారులు నిరంతరం క్రిప్టోకరెన్సీలను విక్రయిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, భారతదేశంలో క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నిషేధం లేదు. 

34

అయితే, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు మొదలైన వాటికి సంబంధించి ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు నియమాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో క్రిప్టోకరెన్సీలు కొన్ని పరిమితులతో ఉపయోగించబడుతున్నాయి. ఇందుకోసం ఆయా దేశాలు మార్గదర్శకాలు కూడా జారీ చేశాయి.

44

ప్రభుత్వాలు, ర్యేగులెటర్స్ మధ్య   
గమనార్హమైనది, క్రిప్టోకరెన్సీల సంబంధించి ప్రభుత్వాలు, ర్యెగులేటరీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రిప్టోను కరెన్సీగా ఉంచాలా లేక ఆస్తి వర్గంగా ఉంచాలా అనేది ప్రభుత్వం అండ్ ర్యెగులేటరీలు ఇంకా నిర్ణయించలేదు. అంతేకాకుండా దానిపై ర్యెగులేటరీ సంబంధించిన అభిప్రాయం స్పష్టంగా లేదు. 
 

click me!

Recommended Stories