ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96.
– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ లీటరుకు రూ.89.75కి చేరింది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.12, డీజిల్ ధర రూ.94.86కి చేరింది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
–హైదరాబాద్ పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తూ కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ని మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.