పండగకి బంగారం ధర మరింత తగ్గనుందా.. ఇవాళ తులం ధర ఎంత తగ్గిందంటే ?

Ashok Kumar | Published : Nov 7, 2023 10:11 AM
Google News Follow Us

ఒక న్యూస్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 61,470కి చేరింది. వెండి ధర రూ.200 పెరిగి ఒక కిలో ధర రూ.74,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 56,350గా ఉంది.  
 

14
పండగకి బంగారం ధర మరింత తగ్గనుందా.. ఇవాళ తులం ధర ఎంత తగ్గిందంటే ?
Gold Price Today

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లలో ధరలకు అనుగుణంగా రూ.61,470 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,620, 

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,470, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,180గా ఉంది.
 

24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.56,350 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధర రూ.57,000గా ఉంది.  
 

34
Today Gold Rate

 0116 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం తగ్గి ఔన్సుకు $1,975.35 వద్ద ఉంది, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పడిపోయి $1,982.10కి చేరుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ శుక్రవారం నాటికి  863.24 టన్నుల నుంచి సోమవారం నాడు 0.50 శాతం పెరిగి 867.57 టన్నులకు చేరుకుందని తెలిపింది.

Related Articles

44
Gold Rate

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి 22.95 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం తగ్గి 904.34 డాలర్లకు, పల్లాడియం 0.3 శాతం తగ్గి 1,103.16 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.78,200 వద్ద ట్రేడవుతోంది.

Recommended Photos