సూపర్ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, ఈ నాలుగు బ్యాంకుల్లో FD డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నారు..
First Published Dec 22, 2022, 6:23 PM ISTవృద్ధాప్యంలో ఆర్థిక అవరోధాలు రావడం సహజం. తమ కష్టార్జితాన్ని పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం ఖర్చుపెట్టి, చివరి దశలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే వృద్ధులు ఎందరినో చూస్తుంటాం. ఈ కారణంగా, వృద్ధాప్యంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు మరింత భద్రత , రాబడిని అందించడానికి బ్యాంకులు ప్రత్యేక పథకాలను రూపొందించాయి.