Realme ఫెస్టివ్ డేస్ సేల్‌లో కస్టమర్‌లు రియల్ మి ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు రియల్ మి స్మార్ట్ టీవీను మంచి డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో రూ.13,499 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.8,999కే వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. కస్టమర్లు ఈ టీవీని రూ. 3,000 డిస్కౌంట్ తో ఇంటికి తీసుకురావచ్చు. ఇది కాకుండా, దానిపై రూ.270 కాయిన్ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే కాంబో ఆఫర్ కింద రూ.4,500 డిస్కౌంట్ పొందవచ్చు.