. పగలు, రాత్రి కెమెరా ముందు వారు చేసే ఆక్టింగ్ ద్వారా ఈ స్టార్లు భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తారు, ఒక విధంగా చెప్పాలంటే ఈ రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. కానీ వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడుతుంటారు ఇంకా షూటింగ్ కోసం పగలు, రాత్రి అని కూడా చూడరు. ఈ సెలెబ్రిటిలు ఎంత సంపద కలిగి ఉంటారో తెలుసుకోవాలనే కోరిక మీ మనసులో ఉండే ఉంటుంది.. ? ఇప్పుడు కొందరు ప్రముఖుల సంపద గురించి మీకు తెలుసుకుందాం..