మెహందీ తయారీకి మెహందీ ఆకులు ప్రధాన పదార్థం. హెన్నాతో కలపడానికి మరికొన్ని మూలికలు, చక్కెర , ప్యాకింగ్‌కు అవసరమైన ప్యాకింగ్ పదార్థాలు సరిపోతాయి. మీకు పల్వరైజర్ యంత్రం , మోటారు అవసరం. అలాగే మెహందీ నుండి వ్యర్థాలను వేరు చేయడానికి జల్లెడ, మెహందీని తూకం వేయడానికి వెయింగ్ మెషిన్ , మెహందీ పౌచ్‌లను ప్యాక్ చేయడానికి పౌచ్ సీలింగ్ మెషిన్ అవసరం.మెహందీ ఆకుల క్రషింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం చాలా సులభం. పెద్ద స్థలం అవసరం లేదు.