ఇక డోర్ డెలివరీ చేసేందుకు, కొంతమంది యువకులను హైర్ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం స్విగ్గి జొమాటో వంటి సంస్థలు సైతం డోర్ డెలివరీ బాయ్స్ ద్వారానే కస్టమర్లకు తమ సేవలను అందిస్తున్నాయి ప్రతి ఆర్డర్ కు కొంత డబ్బును కేటాయించి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. లేదా మీ కుటుంబంలోనే వ్యక్తుల నుంచి సహాయం పొంది వారికి మీ ఆదాయంలో కొంత షేర్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ బిజినెస్ కు అతిపెద్ద పెట్టుబడి నాణ్యత, టైం మెయిన్ టెయినెన్స్, అప్పుడే ఈ బిజినెస్ లో రాణించగలం.