కుక్కల పెంపకం బాధ్యతాయుతమైన వ్యాపారమని గుర్తుంచుకోండి , కుక్కల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటి సంతానోత్పత్తి పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం, జాతి అభివృద్ధి కోసం సంతానోత్పత్తి చేయడం , కుక్కల జీవితాంతం వాటి శ్రేయస్సును నిర్వహించడం చాలా ముఖ్యం. అనుభవజ్ఞులైన కుక్కల పెంపకందారులు, పశువైద్యులు , న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేయడం ద్వారా మీరు ఈ బిజినెస్ లో చక్కగా రాణింవచ్చు.