అలాగే పట్టణ ప్రాంతాల్లో మిల్క్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. అమూల్, హెరిటేజ్, సంగం, ఆరోక్య, మస్కతీ, దొడ్ల, జెర్సీ లాంటి పలు కంపెనీలు ఫ్రాంచైజీ మోడల్ ద్వారా మీరు మిల్క్ పార్లర్ పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ షాపుల్లో పాలు, పెరుగుతో పాటు అనేక మిల్క్ ప్రాడెక్టులను విక్రయించవచ్చు. తద్వారా ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. ఈ ఫ్రాంచైజీలు రూ. 2 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి.