Flipkart Sale: ఫ్లిప్ కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఇండిపెండెంట్ సేల్‌లో ఫోన్లపై 50 శాతం డిస్కౌంట్

Published : Aug 13, 2025, 12:59 PM IST

ఫ్లిప్కార్ట్ లో ఫోన్లపై బంపర్ డిస్కౌంట్‌లో నడుస్తున్నాయి. ఆగస్టు 17 వరకు ఈ డిస్కౌంట్లు ఉంటాయి. మీరు ఫోన్లు, లాప్‌టాప్‌లు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఎన్నో డీల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. 

PREV
15
ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ సేల్

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు వేడుకలు, పండుగలు బట్టి కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తాయి. ఆగస్టు ఒకటి నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ సేల్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు మరొక అద్భుతమైన సేల్ ప్రారంభమైంది. ఈ నెల 17 వరకు ఈ సేల్ నడుస్తుంది. ఇండిపెండెన్స్ సేల్ అని పిలిచే దీనిలో ఫోన్లు, లాప్టాప్ లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మీరు ఆపిల్, సామ్‌సంగ్ వంటి ఫోన్లను కొనాలనుకుంటే మీకు సగం ధరకే వచ్చే అవకాశం ఉంది. ఇక టీవీలు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ వాచ్‌లు... ఇలా ఏవైనా కూడా మీకు అతి తక్కువ ధరకే ఈ నాలుగు రోజులపాటు లభించే అవకాశం ఉంది. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఈ 78 ఫ్రీడం డీల్స్ అందిస్తోంది. మీరు సూపర్ కాయిన్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే మీకు మరొక పది శాతం తగ్గింపు కూడా ఉండవచ్చు.

25
నో కాస్ట్ ఈఎమఐ ఆఫర్ కూడా

ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫ్రీడమ్ సేల్ కోసం ఒక ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇందులో చాలా డీల్స్ ఉన్నాయి. 78 ఫ్రీడమ్ డీల్స్, ఫ్రెష్ అవర్ డీల్స్, ఎక్స్చేంజ్ అవర్ డీల్స్, జాక్ పార్ట్ డీల్స్ ఇలా మీరు ఎంపిక చేసుకున్న దాన్నిబట్టి డిస్కౌంట్లు ఆధారపడి ఉంటాయి. ఇండిపెండెంట్ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ కెనరా బ్యాంకు కలిసి పనిచేస్తున్నాయి. మీరు కెనరా బ్యాంకు, క్రెడిట్ కార్డు తో లేదా డెబిట్ కార్డు తో చెల్లిస్తే అదనంగా మీకు మరో 10 శాతం డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అంతే కాదు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్రయోజనాన్ని కూడా మీకు ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

35
వివో ఫోన్లపైనా తగ్గింపు

వివో కంపెనీకి చెందిన ఫోన్ల పై కూడా దాదాపు 5వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఫ్లిప్ కార్ట్ కేవలం కెనరా బ్యాంకు మాత్రమే కాదు... హెచ్ఎస్బిసి, ఎస్ బ్యాంక్ తో చెల్లింపులు చేసినా కూడా 5000 రూపాయలు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

45
ఇంటి ఫర్నీచర్ పై కూడా

ఇంటికి అవసరమైన సోఫా సెట్లు కూడా సగం ధర కన్నా ఇంకా తక్కువ ధరకే అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. అద్భుతమైన సోఫా సెట్లపై 10,000 రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు డిస్కౌంట్ వస్తోంది. ఇది కేవలం ఆగస్టు 17 వరకు మాత్రమే సాగే సేల్. ఈలోపే మీరు కొనుక్కోవలసిన అవసరం ఉంది. రిఫ్రిజిరేటర్ల పై కూడా భారీ డిస్కౌంట్ కనిపిస్తోంది. లక్ష రూపాయలకు పైగా ఉన్న రిఫ్రిజిరేటర్ ను మీరు 60 వేల రూపాలయలకే ఇప్పుడు పొందవచ్చు. ప్యూరిఫైయర్ లపై కూడా 50 డిస్కౌంట్ ఉంది. వాషింగ్ మెషిన్లు పై దాదాపు పది నుంచి 15,000 రూపాయల దాకా తగ్గింపు కనిపిస్తోంది.

55
ఆపిల్ ఫోన్ కావాలా?

ఆపిల్ ఫోన్ కొనాలనుకున్న వారికి ఇదే బెస్ట్ టైం. ఎందుకంటే పాత ఐఫోన్ మోడల్ ను సగం ధరకే అమ్మేస్తోంది. ఫ్లిప్ కార్ట్.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 లపై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ కనిపిస్తోంది. ఇక ఐఫోన్ 15, ఐ ఫోన్ 16 సిరీస్ లపై 10,000 రూపాయల దాకా తగ్గింపు ఉంది. ఇక సాంసంగ్ ఫోన్లో విషయానికి వస్తే గెలాక్సీ ఎస్ 23, గెలాక్సీ ఎస్ 24 సిరీస్లు చాలా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్ 25 భారీ డిస్కౌంట్ కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories