మసాజ్ సీట్ కలిగిన ప్రీమియం కార్లు
ఈ కార్లలో ప్రయాణీకుల సీట్లన్నీ అంతర్నిర్మిత మసాజ్ మెకానిజమ్‌లతో పని చేస్తాయి. ఈ ఫీచర్ కలిగిన కారుల్లో స్కోడా కోడియాక్, వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ వంటి ప్రముఖ మోడల్స్ మార్కెట్ లో అమ్మకాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు కంపెనీల కార్లు దాదాపు రూ.50 లక్షల ధరలో ఉన్నాయి.
ఒక వేళ మీరు తక్కువ ధరలో మసాజ్ సీట్లున్న కారు కావాలనుకుంటే MG గ్లోస్టర్ తీసుకోండి. దీని ధర రూ.39.57 లక్షలతో ప్రారంభమవుతుంది. హై ఎండ్ ధర రూ.44.74 లక్షల వరకు ఉంటుంది.