మీరు కేవలం రూ.797తో రీఛార్జ్ చేస్తే 300 రోజుల వ్యాలిడిటీని పొందుతారు.
ఇందులో కొన్ని ముఖ్యమైన పరిమితులు ఉన్నాయి.
ఈ రీఛార్జ్ ప్లాన్ తో మీరు రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు.
రోజుకు 2GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అయితే మొత్తం 120 GB మాత్రమే లభిస్తుంది.
అంటే మొదటి 60 రోజులకు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.
60 రోజుల తర్వాత ప్లాన్ అవుట్‌గోయింగ్ కాల్‌లు, డేటా, SMS సేవలు నిలిచిపోతాయి.
కాని 300 రోజుల వరకు ఈ సిమ్ యాక్టివ్ లోనే ఉంటుంది.