బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వయస్సు, సంపద, లగ్జరీ కార్లు, విలాసవంతమైన లైఫ్ గురించి తెలిస్తే షాకవుతారు..

Ashok Kumar   | Asianet News
Published : Mar 31, 2021, 02:59 PM ISTUpdated : Mar 31, 2021, 10:57 PM IST

దబాంగ్ ఖాన్, భాయి జాన్ లేదా సల్లు భాయి అని పిలవబడే బాలీవుడ్ కింగ్ సల్మాన్ ఖాన్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఎన్నో  హిట్ చిత్రాలను అందించిన సల్మాన్ ఖాన్  సినిమాలు మాత్రమే కాకుండా రియాలిటీ షోలు, గేమింగ్ షోలతో స్మాల్ స్క్రీన్ పై కూడా అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంటాడు. 

PREV
110
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వయస్సు, సంపద, లగ్జరీ కార్లు, విలాసవంతమైన లైఫ్ గురించి తెలిస్తే  షాకవుతారు..

చిన్న సినిమాలు నుండి భారీ బడ్జెట్ సినిమాల వరకు  తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన ముద్రను వేశాడు. 22 సంవత్సరాలకు పైగా బాలీవుడ్ పరిశ్రమలో కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ విలాసవంతమైన లైఫ్ స్టయిల్  గురించి అందరికీ తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే సల్మాన్ ఖాన్ జీవన విధానం, సంపద, లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం...

210

55 సంవత్సరాల వయస్సులో కూడా సల్మాన్  ఖాన్ ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన ప్రతిది చేస్తుంటాడు. మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సల్మాన్ ఖాన్ ఇంతకుముందు ప్రతిదీ తినేవారని, కానీ ఇప్పుడు బరువు పెరగకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తింటున్నారని చెప్పారు. సల్మాన్ ఖాన్ కి ఇష్టమైన వంటకం గురించి మాట్లాడుతూ రాజ్మా రైస్, చికెన్ బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం. వీటికి అదనంగా కబాబ్స్,  మోడక్ ఫుడ్ కూడా ఇష్టపడతాడు.

310

సల్మాన్ ఖాన్ ఉదయం అల్పాహారంలో నాలుగు గుడ్లు (ఎగ్ సొన), తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుంటాడు.  ఇంకా మధ్యానం భోజనంలో చేపల ఫ్రై, మటన్, పండ్లు, సలాడ్ తినడానికి ఇష్టపడతారు. రాత్రి విందులో చేపలు, చికెన్, సూప్, ఉడికించిన కూరగాయలను మాత్రమే తింటారు.

410

సల్మాన్ ఖాన్ తాను ఆరోగ్యంగా ఉండడానికి వర్కౌట్స్ కూడా చేస్తాడు. ఇంకా స్విమ్మింగ్, జిమ్‌, సైక్లింగ్ కూడా చేస్తారు.

510

సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్, అడ్వర్టైజింగ్, ఇన్వెస్ట్‌మెంట్, సోషల్ మీడియా ద్వారా సల్మాన్ ఖాన్ సంపాదిస్తాడు. సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ బీయింగ్ హ్యూమన్, ఇతర బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా, దీనికి అతను 8 నుండి 10 కోట్లు వసూలు చేస్తాడు.
 
610

సల్మాన్ ఖాన్ మొదటి ఆదాయం 75 రూపాయలు, కానీ ఇప్పుడు అతను ప్రతి నెల కోట్లు సంపాదిస్తున్నాడు.

710

మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్ ఒక చిత్రానికి రూ .60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటరాట. కానీ కొన్ని సినిమాలకు ఆయన ఇంకా భారీగానే పారితోషికం అందుకున్నారట.
 
810

సల్మాన్ ఖాన్ ఇంటి గురించి చెప్పాలంటే అతని అపార్ట్మెంట్ పేరు గెలాక్సీ, ఇది ముంబైలో ఉంది. సల్మాన్ ఖాన్ కుటుంబం అంతా ఇక్కడే నివసిస్తున్నారు. అంతేకాకుండా 2017 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ ముంబైలోనే 5 బి‌హెచ్‌కే  బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు. ఇంకా ఢీల్లీ, చండీగఘడ్, నోయిడా వంటి ప్రదేశాలలో సల్మాన్ ఖాన్ చాలా ఆస్తులను కొన్నట్లు పలు మీడియా నివేదికలు చూపిస్తున్నాయి.
 
910

సల్మాన్ ఖాన్ కి లగ్జరీ కార్లను కూడా ఉన్నాయి. వీటిలో రోల్స్ రాయిస్, ఆడి, మెర్సిడెస్, బెంట్లి  వంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజీలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 14 కోట్ల కంటే ఎక్కువ.

1010

చివరగా సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తుల గురించి మాట్లాడితే అతనికి సుమారు 360 మిలియన్ డాలర్ల సంపద ఉంది అంటే సుమారు 2వేల  కోట్లకు పైమాటే.

click me!

Recommended Stories