ఆమె నత్తలను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు నత్త గుడ్లలో ఒక గుండ్రని నారింజ రంగులోని రాయి లాంటిది కనిపించింది. మొదట ఆమే దానిని ఒక సముద్రపు రాయి అని భావించింది. తరువాత అది రాయి కాదు 6 గ్రాముల మెలో పెర్ల్ అని తెలుసుకొని షాక్ అయ్యింది. ఈ ముత్యం 1.5 సెంటీమీటర్ల వ్యాసార్థంగల అరుదైన మెలో జాతికి చెందినది. దీని నాణ్యతను బట్టి ధర ఉంటుంది.
కొడ్చకార్న్, ఆమె కుటుంబం ఈ విషయాన్ని మొదట రహస్యంగా ఉంచారు. ఎందుకంటే నత్తలను విక్రయించిన విక్రేత దానిని తిరిగి అడుగుతారనే భయంతో ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఆమె తన తల్లి వైద్య ఖర్చులను కోసం ఈ ముత్యాన్ని విక్రయించాలని యోచిస్తోంది.