భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ మధ్య చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా ఒక భారతీయ సంస్థ వంద రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించడానికి అవకాశం ఇస్తోంది. అవును ఈ సంస్థ ఇందుకోసం స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రకటించింది.