బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. మార్చ్ 15, 16 తేదీల్లో బ్యాంకుల సమ్మే.. ఒక్కనెలలోనే భారీగా సెలవులు

Ashok Kumar   | Asianet News
Published : Mar 05, 2021, 03:57 PM IST

మీరు బ్యాంక్ కస్టమర్లు అయితే లేదా ప్రతిరోజూ బ్యాంక్ సందర్శించే వారు అయితే ఈ  మార్చ్ నెలలో  బ్యాంక్ ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే  మార్చి 15, 16 తేదీల్లో సమ్మే  కారణంగా బ్యాంకు సేవలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ గురువారం తెలిపింది.

PREV
17
బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. మార్చ్  15, 16 తేదీల్లో బ్యాంకుల సమ్మే.. ఒక్కనెలలోనే భారీగా సెలవులు

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఉటంకిస్తూ సమ్మేకు  బ్యాంక్ యూనియన్ల జాయింట్ ఫోరం పిలుపునిచ్చినట్లు చెప్పారు.

27

సాధారణంగా మార్చ్ నెల ఫైనాన్షియల్ అక్కౌంట్స్ క్లోజింగ్ కి  సంబంధించినది. ప్రతిపాదిత సమ్మె  కారణంగా బ్యాంకుల శాఖలు, కార్యాలయాల సజావుగా కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది.
 
37
47

బ్యాంకింగ్, వ్యాపార రంగంలో మార్చి నెలను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ నెలలో వార్షిక ఆర్థిక అక్కౌంట్ క్లోసింగ్ అవుతుంది. ఈ నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, పాండుగలు కాకుండా ప్రతిపాదిత రెండు రోజుల సమ్మె కారణంగా వినియోగదారులు కేవలం ఇంకో  15 రోజులలో మాత్రమే బ్యాంకుల్లో లావాదేవీలు చేయగలరు.
 
57

 బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నాలుగు ఆదివారాలు, రెండవ  ఇంకా నాల్గవ శనివారాలు మినహా  మిగిలిన రోజుల్లో ఆర్థిక పనులను పూర్తి చేసుకోవాలి. మరోవైపు ఈ నెల 11న మహాశివరాత్రి, మార్చి 15, 16 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె, మార్చి 28, 29 తేదీల్లో హోలి పండగ సెలవులు రానున్నాయి.
 
67

ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మార్చి 13న రెండవ శనివారం, మార్చి 14 ఆదివారం,  మార్చి 15 ఇంకా 16 తేదీలలో దేశవ్యాప్త సమ్మె ఉండనుంది. ఈ సమ్మె జరిగితే బ్యాంకులకు మొత్తం ఈ నెలలో  11 రోజులు మూసివేయబడుతుంది. దీంతో మరో 15 రోజులు మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి  సమయంలో వినియోగదారులు ఎటిఎంల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయగలుగుతారు.

77
click me!

Recommended Stories