మోడలింగ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఆపిల్ ఫౌండర్ కుమార్తె.. తన అందంతో హిటేక్కిస్తున్న ఫోటోలు వైరల్..

Ashok Kumar   | Asianet News
Published : Mar 05, 2021, 01:32 PM ISTUpdated : Mar 05, 2021, 01:37 PM IST

మొబైల్ ప్రపంచంలో ఐఫోన్‌  సాధించిన క్రేజ్ అంతా ఇంత కాదు. అమెరికన్ టెక్నాలజి దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ద్వారా  ప్రపంచంలోనే  చెరిగిపోని ముద్ర వేసింది. నేటి కాలంలో ఐఫోన్  ఇతర ఫోన్ బ్రాండ్‌లను అధిగమించి టాప్ లో నిలిచింది.   

PREV
110
మోడలింగ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న  ఆపిల్ ఫౌండర్ కుమార్తె.. తన అందంతో హిటేక్కిస్తున్న ఫోటోలు వైరల్..

మీకు తెలియని విషయం ఏంటంటే ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కొంతకాలం క్రితం చనిపోయారు. స్టీవ్ జాబ్స్ మరణించినప్పుడు అతని ఆస్తి  10 బిలియన్ డాలర్లు పైగా ఉందని చెబుతారు.  ఆయన మరణం తరువాత స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ద్వారా సంచలనాన్ని సృష్టించింది. స్టీవ్ జాబ్స్ కుమార్తె చాలా గ్లామరస్ గా అందంగా కనిపిస్తుంది... 
 
210

ఆపిల్ సంస్థకు మొదట పునాది వేసింది 1976లో ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్. తరువాత అతను 1985లో ఈ కంపెనీని విడిచిపెట్టి మరో కంప్యూటర్ కంపెనీని స్థాపించాడు. అయితే ఆపిల్ అవుట్ నెక్స్ట్ తరువాత చేతులు కలిపి ఆపిల్  సి‌ఈ‌ఓ అయ్యారు. 

310

స్టీవ్ జాబ్స్ 2011లో మరణించారు. కొన్ని నివేదికల ప్రకారం స్టీవ్ జాబ్స్ అతను ఏర్పర్చిన సంస్థను విడిచిపెట్టిన తరువాత కూడా కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆస్తిని వదిలిపెట్టాడు. తన మరణం తరువాత  కోట్ల రూపాయల ఆస్తులను వదిలివేసినట్లు ఇప్పటికీ కొందరు చెబుతారు. 

410

 కానీ స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్  తన తండ్రి ఆస్తితో తనదైన ముద్ర వేయడానికి మోడలింగ్ ప్రారంభించింది. 

510

ఈవ్ జాబ్స్ 2020లో మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. దీని తరువాత ఆమె ఆకర్షణీయమైన ఫోటోలు ఒక సంచలనాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఆమె బాత్‌టబ్ ఫోటోషూట్ గురించి ఎక్కువగా చర్చించబడింది. 
 
610

మొదట గ్లోసియర్ ప్లేఫుల్ హాలిడే బ్యూటీ క్యాంపెయిన్‌తో 23 ఏళ్ల ఈవ్ జాబ్స్ తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల మంది ఫాలోవర్లు కూడా  ఉన్నారు. 
 
710

ఈవ్ జాబ్స్  స్టీవ్ జాబ్స్ కుమార్తె కావడంతో  చాలా పేరు వచ్చింది. కానీ ఈవ్ జాబ్స్ తన తండ్రి గుర్తింపు కారణంగా పేరు తెచ్చుకోవడం ఇష్టం లేదు.  అందుకే ఆమె స్వంతంగా మాడెల్ కెరీర్ ప్రారంభించి. గుర్రపు స్వారీ ద్వారా కూడా చాలా పేరు సంపాదించింది. ప్రపంచంలోని టాప్ 5 గుర్రాలలో ఈవ్ జాబ్స్ కూడా చేర్చబడింది. 

810

స్టీవ్ జాబ్స్ కుమార్తె 2021లో అంటే ఈ ఏడాది గ్రాడ్యుయేట్ పూర్తి చేయనుంది. ఆమె స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థి. ఈ విశ్వవిద్యాలయంలోనే స్టీవ్ జాబ్స్ తన భార్య పావెల్ జాబ్స్‌ను మొదటిసారి కలిశారు. 

910

స్టీవ్ జాబ్స్ తన భార్య పావెల్ జాబ్స్‌ను ముగ్గురు పిల్లలు - రీడ్ జాబ్స్‌, ఎరిన్ జాబ్స్‌, ఈవ్ జాబ్స్‌. తండ్రి మరణం తరువాత అతని ఆస్తిని పిల్లలకు విభజించారు, అయినప్పటికీ ఈవ్ జాబ్స్  మోడలింగ్ కెరీర్ తో తన స్వంత గుర్తింపును సాధించింది. 
 
1010
click me!

Recommended Stories