4 ఆదివారాలు, 2 శనివారాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 2021 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, డిసెంబర్ నెలలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 12 రోజుల పాటు మూసివేయనుంది. వీటిలో శని-ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. డిసెంబర్ నెలలో 4 ఆదివారాలు, 2 శనివారాలు ప్రతిచోటా బంక్‌లు మూసివేయబడతాయని తెలిపింది. ఆర్‌బీఐ జాబితాలో క్రిస్మస్‌తోపాటు ఏడు ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. అయితే క్రిస్మస్ నాలుగో శనివారం వస్తోంది. కాబట్టి సెలవు సాధారణ హాలిడేస్ తో కలిసి వస్తుంది.