రేపటి నుండి బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ తేదీలను గుర్తుంచుకోండి..

First Published Apr 12, 2021, 4:07 PM IST

కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ లో మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంక్  పని చేయాలనుకుంటే ఈ వార్త మీకు చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ లో ఉగాది పండుగతో పాటు సాధారణ సెలవులు కూడా జోడిస్తే భారీగా సెలవు రానున్నాయి. 

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ విధులను పరిష్కరించుకోవాలని సూచించింది.
undefined
ఒకవేళ తప్పనిసరిగా బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఉంటేనే సదర్శించండి. ఎందుకంటే రేపటి నుంచి 10 రోజుల వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏ రోజుల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయో తెలుసుకొండి..
undefined
13 ఏప్రిల్ 2021 ఇంఫాల్, జమ్మూ, చెన్నై, నాగ్‌పూర్, పనాజీ, బెంగళూరు, బేలాపూర్, ముంబై, శ్రీనగర్, హైదరాబాద్ గుడి పద్వా తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సాజిబు నోంగంపన్‌బా (చెరోబా) మొదటి నవరాత్రి బైసాకి14 ఏప్రిల్ 2021 ఐజాల్, చండీఘడ్, న్యూఢీల్లీ, భోపాల్, రాయ్ పూర్, సిమ్లా, షిల్లాంగ్ మినహా అన్ని రాష్ట్రాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి తమిళ నూతన సంవత్సరం విజు లేదా బిజు పండుగలు చిరోబా బోహాగ్ బిహు15 ఏప్రిల్ 2021 అగర్తాలా, కోల్‌కతా, గువహతి, రాంచీ,సిమ్లా హిమాచల్ డే బెంగాలీ న్యూ ఇయర్ బోహాగ్ బిహు సిర్హుల్
undefined
16 ఏప్రిల్ 2021 గౌహతి బోహాగ్ బిహు18 ఏప్రిల్ 2021 అన్ని రాష్ట్రాలు ఆదివారం21 ఏప్రిల్ 2021 అగర్తాలా, అహ్మదాబాద్, కాన్పూర్, గాంగ్టక్, జైపూర్, డెహ్రాడూన్, నాగ్పూర్, పాట్నా, బేలాపూర్, భువనేశ్వర్, భోపాల్, ముంబై, రాంచీ, లక్నో, సిమ్లా, హైదరాబాద్ శ్రీ రామ్ నవమి (చైత్ దశయ్) గారియా పూజ
undefined
24 ఏప్రిల్ 2021 అన్ని రాష్ట్రాలు నాల్గవ శనివారం25 ఏప్రిల్ 2021 అన్ని రాష్ట్రాలు ఆదివారంగమనిక: ఈ సెలవులు వేర్వేరు రాష్ట్రాల్లోని సెలవులు బట్టి మారుతుంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
undefined
click me!