అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య వేల కోట్ల విరాళం.. గివ్‌ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రకటన

Ashok Kumar   | Asianet News
Published : Jun 16, 2021, 07:48 PM IST

అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ మాజీ భార్య, బిలియనీర్ మాకెంజీ స్కాట్ మంగళవారం  వివిధ స్వచ్ఛంద సంస్థలకు 2.7 బిలియన్లను అంటే సుమారు రూ. 2వేల కోట్లకు పైగా విరాళంగా ఇచ్చారు. 

PREV
14
అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య వేల కోట్ల విరాళం.. గివ్‌ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలకు ప్రకటన

గత ఏడాది జూలై 2020లో అందించిన  సహాయంతో ఆమె మొత్తం  8.5 బిలియన్ల డాలర్లు విరాళంగా  ఇచ్చింది. ఆమె విరాళాలను అందుకున్న సంస్థలలో గివ్ఇండియా, గూంజ్, అంటారా ఫౌండేషన్ తో మరో 283 ఉన్నాయి.   ఒక్కో సంస్థకు  సుమారు 10 మిలియన్‌ డాలర్ల చొప్పున ఈ విరాళాలను అందించారు. అలాగే విరాళాలను స్వీకరించిన సంస్థలు కూడా సంతోషాన్ని ప్రకటించాయి. 

24

ఆమె రెండవ భర్త డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్న తర్వాత విరాళాలు ప్రకటించడం ఇదే మొదటిసారి.  అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో 2019లో విడాకులు తీసుకుంది.
 
34

కాగా మాకెంజీ స్కాట్ విరాళం విలువ  కొన్ని దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మరో బిలియనీర్‌, పరోపకారి  బిల్ అండ్ మెలిండా గేట్స్ గత 27 సంవత్సరాల్లో సుమారు 50 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా మాకెంజీ స్కాట్  కేవలంలో 12 సంవత్సరాలలో ఆ మొత్తాన్ని సాధించడం విశేషం.

44

విడాకుల తరువాత మాకెంజీ స్కాట్ అమెజాన్ ఇంక్‌లో 4 శాతం స్టేక్ ఉంది. ఆమె విలువ దాదాపు 60 బిలియన్లు. ఆమె తరచూ చేసే విరాళాలు ఆమెను ప్రపంచంలోనే అత్యంత ఆక్టివ్ ఫిలాంత్రొఫిస్ట్ చేశాయి. గత ఏడాది ఆమే  అతిపెద్ద వార్షిక పంపిణీ చేసిన వ్యతిగా రికార్డు సృష్టించింది.

click me!

Recommended Stories