50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఆనంద్ తల్లిదండ్రులు అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌లకు పెళ్లి కానుక. నివేదికల ప్రకారం, ఇషా అంబానీ ముంబైలో ఒక ఇంటిని కొనుగోలు చేసినప్పుడు, దాని ధర 452 కోట్లు. ప్రస్తుతం దీని విలువ 1000 కోట్ల రూపాయలు. లండన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ ఎకర్స్లీ ఓ'కల్లాఘన్ ఈ ముంబై ఇంటిని డిజైన్ చేసింది.