సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను కేటాయించడం గురించి IRCTC తెలియజేసింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా రిజర్వ్ చేయాలో కూడా రైల్వే తెలిపింది. సాధారణ రిజర్వేషన్ కింద టికెట్లు బుక్ చేసుకుంటే సీటు అందుబాటులో ఉంటేనే సీటు కేటాయింపు ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.