వైభవంగా గుత్తా జ్వాల, విష్ణు విశాల్ వివాహం... పెళ్లి వేడుక ఫోటోలు చూసేయండి...

First Published | Apr 22, 2021, 6:11 PM IST

భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ గుత్తా జ్వాల, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ పెళ్లి ఘనంగా జరిగింది. కరోనా రూల్స్ అమలులో ఉండడంతో అతికొద్ది మంది బంధుమిత్రులు, ఆత్మీయ అతిథుల మధ్య జరిగిన ఈ వేడకకు తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని ఒక్కటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్... సోషల్ మీడియా ద్వారా తమ కళ్యాణ వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. 

భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ గుత్తా జ్వాల, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ పెళ్లి వేడుక ఫోటోలు...

Latest Videos

click me!