ఒకా నివేదిక ప్రకారం ఇండియాలో కార్లను అమ్మడంలో మైలేజ్ ఎల్లప్పుడూ పెద్ద విషయం. ఎక్కువ మైలేజిచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు గురించి ఇక్కడ ఉన్నాయి.
మారుతీ సుజుకి S-ప్రెస్సో
భారతదేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల లిస్టులో S-ప్రెస్సో ఐదవ స్థానంలో ఉంది. S-ప్రెస్సో చిన్న ఇంజిన్, లైట్ కార్ ఫార్ములాకు కట్టుబడి 25kmpl మైలేజీని అందిస్తుంది.