హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, "మూడవ త్రైమాసికంలో మా పనితీరు సంస్థ కార్యాచరణ సామర్థ్యాన్ని,కరోనా సవాలు, అస్థిర వాతావరణం ఉన్నప్పటికీ మంచి పనితీరును కనబరిచింది." అని అన్నారు.