లగ్జరీ అక్సెసోరిస్
రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 కోసం అనేక రకాల అక్సెసోరిస్ అందిస్తుంది. టూరింగ్ సీట్లు, రేసింగ్ సింగిల్-సీట్ కౌల్స్, ఫ్లై స్క్రీన్‌లు, ఆయిల్ ఫిల్టర్ క్యాప్స్, బార్-ఎండ్ ఫినిషర్స్, హీల్ గార్డ్‌లు, స్వింగ్‌ఆర్మ్ బాబిన్స్, ఇన్‌టేక్ కవర్లు, బార్-ఎండ్ మిర్రర్స్, టూరింగ్ మిర్రర్‌లను పొందుతుంది. మహ్మద్ షమీ కాంటినెంటల్ GT 650 సాఫ్ట్ పన్నీర్ రెయిల్స్, వాటర్ రెసిస్టెంట్ కవర్, సాఫ్ట్ బ్లాక్ ప్యానియర్‌లను కూడా పొందుతుంది.