కంపెనీ ప్రకారం, ఈ కారు 50 యూనిట్లు ఐరోపాలో, 50 యూనిట్లు అమెరికాలో, 50 యూనిట్లు పశ్చిమ ఆసియా ఇంకా ఆసియా మార్కెట్లలో విక్రయించబడతాయి. ప్రస్తుతం యూఎస్ ఇంకా యూరప్‌లో రోడ్‌లు అండ్ ట్రాక్‌లలో టెస్టింగ్ జరుగుతున్నాయి. పినిన్‌ఫరినా బాటిస్టా ఎలక్ట్రిక్ కారు ధర సుమారు 2.2 మిలియన్ల డాలర్లు అతే దాదాపు రూ. 16.35 కోట్లు.