రియాల్టీ అనేది కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉండే అరుదైన లక్షణం. ఇతరుల నుండి ప్రేరణ పొందడం, దానిని సృజనాత్మకంగా ఉపయోగించడం సర్వసాధారణం, కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ ఆలోచనలను వారి స్వంత ఆలోచనలుగా ప్రదర్శిస్తూ ఉంటారు.జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు తమకు సొంత ఐడియాలు రానప్పుడు, పక్కవారి ఐడియాలను కాపీ కొడుతూ ఉంటారు. ఆ ఆలోచన తమకే వచ్చింది అనేలా కవర్ చేస్తారు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...