1.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని వెంటనే ముందే పసిగట్టగలరట. దానికి తగ్గట్టుగానే వారి బుర్రకి, మనసుకి సర్ధిచెప్పుకుంటారట. ఎవరైనా వీరి దగ్గర అబద్ధం చెప్పాలని ప్రయత్నించినా.. వీరు వెంటనే పసిగట్టేయగలరట. కాబట్టి వీరిని మోసం చేయడం అంత సులభం కాదు. వీరి దగ్గర అప్రమత్తంగా ఉండాలి. వీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు.