3.మీన రాశి- ధనస్సు..
లైంగితక విషయంలో మీన రాశి, ధనస్సు రాశులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు రాశుల వారు లైంగిక ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశుల వారు.. ఒక్కసారి కలయికలో పాల్గొంటే.. వారి ప్రేమ బంధం బలపడుతుందట. ఒకరితో మరొకరు ఎమోషనల్ బాండింగ్ పెంచుకునే అవకాశం ఉంటుందట.