1.మేష రాశి..
వారు ఉద్వేగభరితంగా ఉండవచ్చు, మండుతున్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, కానీ వారు చాలా అమాయకులు. వారు క్రూరంగా ఆలోచించలేరు. ఎదుటివారు తమపై ఎన్ని కుట్రలు చేసినా... ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వారిలో రాదు. ఎవరు తమను ఎన్నిసార్లు మోసం చేసినా.. వీరు వారిలో మంచిని మాత్రమే చూస్తారు.