1.మకరం-కుంభ రాశి..
ఈ రెండు రాశులు బద్ధ శత్రువులట. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయానికి వస్తే.. ఒకరినొకరిని ప్రాణాలు తీసుకునేంత బద్ద శత్రుత్వం ఉంటుందట. వీరి మధ్య తేడాలు.. ముఖ్యంగా ఆఫీసుల్లో, డబ్బు విషయంలో వచ్చేస్తాయట. ఎక్కువగా ఒకరికొకరు ప్రతికూల విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారట. ఒకరినొకరు రెచ్చగొట్టుకొని మరీ.. శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు.