వీరు కాకుండా.. పెళ్లి అంటేనే చిరాకు తెప్పించే రాశులెవరంటే...
మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకరం, కుంభరాశి వారు వివాహం విషయంలో చాలా సందేహాస్పదంగా ఉంటారు. వారు వివాహంలో చాలా గందరగోళానికి గురవుతారు. వీరికి పరిపూర్ణ భాగస్వామిగా ఎలా ప్రవర్తించాలో తెలియదు!