తోడబుట్టిన వారితో ఏ రాశివారు ఎలా ఉంటారో తెలుసా?

Published : Oct 27, 2022, 01:39 PM IST

తమ తోడబుట్టిన వారికి అవసరమైన సమయంలో వీరు సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. వాళ్లు మీ మీద కోపం ఉన్నా కూడా  అవసరమైనప్పుడు సలహా ఇవ్వడంలో వెనకాడరు.  

PREV
112
తోడబుట్టిన వారితో ఏ రాశివారు ఎలా ఉంటారో తెలుసా?
Zodiac Sign

1.మేష రాశి..

మేష రాశివారు చాలా సాహసోపేతంగా ఉంటారు. తమ తోడబుట్టిన వారిని నిత్యం ఏదో ఒక మాటలు, చేష్టలతో కోపం తెప్పిస్తూ ఉంటారు. కానీ... విపరీతంగా ప్రేమిస్తారు.

212
Zodiac Sign

2.వృషభ రాశి..
వృషభ రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. తమ తోడబుట్టిన వారికి అవసరమైన సమయంలో వీరు సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. వాళ్లు మీ మీద కోపం ఉన్నా కూడా  అవసరమైనప్పుడు సలహా ఇవ్వడంలో వెనకాడరు.

312
Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారు... తమ తోడబుట్టినవారిపట్ల అమితమైన ప్రేమ చూపిస్తారు. చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. అవసరమైనప్పుడల్లా ప్రేమ కురిపిస్తూనే ఉంటారు

412
Zodiac Sign

4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు చాలా సానుభూతి కలిగి ఉంటారు.  వీరు తమ తోడబుట్టిన వారితో ఎంత ప్రేమగా ఉంటారంటే... వెన్నలాగా, చీజ్ లాగా ఉంటారు.

512
Zodiac Sign


5.సింహ రాశి...
సింహ రాశివారు సీతాకోకచిలుకలాంటివారు అనమాట. వీరు అందరితో కలిసిపోతారు.  వీరికి చుట్టుపక్కన అందరూ తెలిసినవారే ఉంటారు. వీరు అందరితోనూ స్నేహంగా ఉంటారు. తోబుట్టవులోతోనూ స్నేహంగానే ఉంటారు.

612
Zodiac Sign


6.కన్య రాశి...
ఈ రాశివారు చేసే పనులతో తమ తోబుట్టువులకు ఊరికే కోపం తెప్పిస్తూ ఉంటారు. కానీ... చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. చాలా రహస్యంగా.. తమ తోబుట్టినవారిపై ప్రేమ చూపిస్తారు.

712
Zodiac Sign


7.తుల రాశి...
తుల రాశివారు తమ తోబుట్టువులను తరచూ ఆటపట్టిస్తూ ఉంటారు. చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. వారికి కోపం తెప్పిస్తూ ఉంటారు.

812
Zodiac Sign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు తమ తోబుట్టువులపై విపరీతంగా ప్రేమ కురిపిస్తారు. ఇలాంటి వ్యక్తి ఒక్కరు జీవితంలో ఉంటే చాలు అనిపించేలా చేస్తారు

912
Zodiac Sign

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు తమ తోబుట్టువులకు ఎప్పుడూ సూచనలు ఇస్తూ ఉంటారు.  వాళ్లు జీవితంలో తప్పుడు పనులు చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు.

1012
Zodiac Sign

10.మకర రాశి..
మకర రాశివారు చాలా బాధ్యతగా ఉంటారు. వారు తమ తోడబుట్టిన వారికి ప్రతి నిమిషం అండగా ఉంటారు. వారికి జీవితాతం తోడుగా ఉంటారు.

1112
Zodiac Sign

11.కుంభ రాశి..
కుంభ రాశివారు తమ తోడుబుట్టిన వారి పట్ల.. చాలా పరోపకారం చూపిస్తారు. ఎప్పుడూ తమ తోడబుట్టిన వారికి అండగా ఉంటారు.

1212
Zodiac Sign

12.మీన రాశి..
మీన రాశివారు తమ తోడబుట్టిన వారి పట్ల చాలా వింతగా ప్రవర్తిస్తారు. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. కానీ.. కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

click me!

Recommended Stories